ఉండద్దు బాధలో
చింతొద్దు ఈ వేళలో
నేను మాద్రిగల్ కుటుంబంలో భాగమే
ఏమైనా నే బానే వున్న
నే వుంటా మీ వెలుగులెంట
నాకేదో బాదుందే
కొండల్నేత్త లేను
పూలని పూయించలేను
ఇంకా నా వల్ల కాదు
ఒంటరిగా ఎప్పుడొచ్చును మాయ
నే నయమే చెయ్యలేను
మేఘాల్నే ఒక నిమిషం నిలుపలేను
ఎన్నాళ్ళు చెప్పలేక దాచాలి బాధ
ఎప్పుడెదురు చూసే మాయ నమాయా
ఎప్పుడు ఏకాకినే ఎప్పుడు కోరానులే
ద్వారామ్ వైపు చూసిన కోరే శక్తే మీ అందరిలా
వస్తే అవకాశమే నాదే ఆకాశమే
నేనిలా ఓడిపోనులే శక్తి నివ్వవా
నన్ను చూడవా
నన్ను చూడవా
నన్ను చూడవా
నేను కొండల్ని కదుపుతా
చెట్లని పూలని పూయిస్తా
ఎవ్వరైనా చెప్పేరా ఎక్కడుందో
నేనేదురు చూసే మాయ నా మాయ
గాయల్నే సరిచేస్తా
కొత్తగా మీకు చూపిస్త
నేనేంటో లోలోపల ఏంచేస్తానో
విసిగిన్న ఎదురు చూసే నే వస్తున్నా
సిద్ధం నేనే రా నేను సిద్ధం
ఎంతో ఓపికగా నిలుచున్నా కధా
నాన్ను దీవించు అందరిలా ఎదిగే లాగా
నువ్వే ఇచ్చావా మాయ
నాకే అందున నా మాయ