It's a crazy morning
It's a crazy life
No money.. No love..
What is this life...
పొగరుతో పోటెక్కి ఉన్న పోటుగాడికి సలాము చేస్కో
పోరుకొస్తే ఎవ్వరైనా జోరు చూపి గులాము చేస్కో
పాదరసముకి పాఠమల్లే లైఫు రేసు కి ముందుకు దూస్కో
గొడవలొస్తే ఆగకు ఉస్కో.. ఓ.. ఓ..
దుడుకు దుందుడుకే చూపేస్కో
మార్ ధంకీ చార్ దింకీ జిందగాని పండగ చేస్కో
ఈ రిధంకీ పథం మార్చి కదం తొక్కి పండగ చేస్కో
మార్ ధంకీ చార్ దింకీ జిందగాని పండగ చేస్కో
ఈ రిధంకీ పథం మార్చి కదం తొక్కి పండగ చేస్కో
లెఫ్టు రైటు తిరగేసేయ్ నచ్చినట్టు తిరిగేసేయ్
తుప్పు పడితే నిప్పునైనా తప్పులేదు కడిగేసేయ్
దుడుకు క్షణము నరనరమే
ఉడుకు మెరుపులు కణకణమే
నిప్పు కణికెల గుణ గణమే
నీ ఫ్రీడం దోచినోడినే రౌండ్ అప్ చేస్కో రౌండే చేస్కొ
నీ జోలికి వచ్చినోడినే ఉతికారేస్కో
మార్ ధంకీ చార్ దింకీ జిందగాని పండగ చేస్కో
ఈ రిధంకీ పథం మార్చి కదం తొక్కి పండగ చేస్కో
కాలర్ యెగరెయ్ ఝండాల కదన రంగం మండేలా
మాట తూట పేలుతుంటే తాట తీసేయ్ డౌటేలా
చిరుత నీచే హంటెడ్ రా
చరితకే నువు వాంటెడ్ రా
గెలుపు నీకే గ్రాంటెడ్ రా
ఏ దేంజర్ వచ్చినా బుల్ డోజర్ లా ఎదిరించేస్కో
నీ స్పీడ్ కి సాటి ఎవరురా పండగ చేస్కో..
మార్ ధంకీ చార్ దింకీ జిందగాని పండగ చేస్కో
ఈ రిధంకీ పథం మార్చి కదం తొక్కి పండగ చేస్కో