నేనవుతా కొత్త ర రాజు, హే నాతొ జాగ్రత్త
నువ్వు లేకుండా రాజు వుంటారో? నేను ఎప్పుడు చూడలేదు
నా మాటెయ్ ప్రతి నోటా, నేను ఆడియాదే ఆట
సాధనే చేస్తూ వస్తున్న, గర్జించేస్తా రా
హా హా లోటంటేయ్ అదొక్కటేయ్ కదా
నేనే రాజా ఎప్పుడౌతాను
ఖంగారు పడకండి యువరాజా, దానికి ఇంకా చాలా సమయం ఉంది
హద్దులే లేవు [నేను చెప్పొచ్చేదేంటంటే]
నన్నాపొద్దు [నా మాట అసలు వినరా]
అస్సలాడగొద్దు
ఇటు చూదంటూ [ఎటు చుడండి]
నచినట్టే నేనుంటా
[నచ్చినట్ట.. అస్సలు కుర్దార్డ్యూ]
తోచినట్టే నేను చేస్తా
నా మాట కొంచం వింటారా? అస్సలు నేను వున్నది ఎందుకనుకుంటున్నారా? మీకు సాయం చెయ్యడానికి
ముక్కు పక్షివే నీ సాయం రాజులకొద్దులే
క మీరు ఇలాంటి రాచరికం చేస్తే నేను ఇక్కడ అస్సలు వుండలేను
పనులు మానేస్తా, అడవి దాటేస్తా అసలు నేను సలహాలు కూడా
పిల్లోడేయ్ చేతిలో లేకుండయ్యడేయ్... శింబ
నేనే రాజా ఎప్పుడౌతాను
అందరిస్తూ రండి
గుబులు పాడనీ
సింగాలుగా వచ్చే
సింహం వీడేయ్
ఇది అప్పుడేయ్ కాదు
ప్రతి జీవి వచ్చి పాత పాడండి
ఇక హాయిగా ఏ ఆటలు ఆడండి
మహారాజు శింబ దళం ఇదేవైనండి
నేనే రాజా ఎప్పుడౌతాను
తానే రాజా ఎప్పుడౌతాడు
నేనే రాజానే... రాజానే... అవుతాను