యుద్ధాలు స్నేహాలు తెంచాలు పెంచాలు
తేల్చాలి మనమే కదా
విశ్వాసం ఉంటే నిలిచెను ప్రేమ
మనమిస్తే మంచి కదా
చిగురుంది ఈ నీటి లోన
విలువేంటో గమనించారా
హృదయాన వెలుగుంది లేర
తరిమేస్తే చీకట్లనే
మనమేది కలిపేందో గాని
విడదీయనే లేదుగా
ధృడమైనది ఇంకెంతో బంధం
నమ్మి చూడూ
(నువ్వు నమ్మి చూడూ, దారంతా మనదే కదా)
నమ్మి చూడూ
(నువ్వు నమ్మి చూడూ, దారంతా మనదే కదా)
నమ్మి చూడూ
(నువ్వు నమ్మి చూడూ, దారంతా మనదే కదా)
నమ్మి చూడూ
(నువ్వు నమ్మి చూడూ, దారంతా మనదే కదా)
బాధే వస్తే గుండె విప్పి చెప్పాలి
మనలో మనకేం లేవు తేడాలే
సందేహాలే వద్దు అంతా మామూలే
ఇంకేం కాదు పోదాం భయమే దాటి
చిగురుంది ఈ నీటి లోన
విలువేంటో గమనించారా
హృదయాన వెలుగుంది లేర
తరిమేస్తే చీకట్లనే
మనమేది కలిపేందో గాని
విడదీయనే లేదుగా
ధృడమైనది ఇంకెంతో బంధం
నమ్మి చూడూ
(నువ్వు నమ్మి చూడూ, దారంతా మనదే కదా)
నమ్మి చూడూ
(నువ్వు నమ్మి చూడూ, దారంతా మనదే కదా)
నమ్మి చూడూ
(నువ్వు నమ్మి చూడూ, దారంతా మనదే కదా)
నమ్మి చూడూ
(నువ్వు నమ్మి చూడూ, దారంతా మనదే కదా)
నీలో నన్నే చూసా వేస్తూ తొలి అడుగే
నేను పడ్డానూ
గతమే మరిచేసి కొత్త దారుల్లో
సాగు అంటాను
చిగురుంది ఈ నీటి లోన
విలువేంటో గమనించారా
హృదయాన వెలుగుంది లేర
తరిమేస్తే చీకట్లనే
మనమేది కలిపేందో గాని
విడదీయనే లేదుగా
ధృడమైనది ఇంకెంతో బంధం
నమ్మి చూడూ
(నువ్వు నమ్మి చూడూ, దారంతా మనదే కదా)
నమ్మి చూడూ
(నువ్వు నమ్మి చూడూ, దారంతా మనదే కదా)
నమ్మి చూడూ
(నువ్వు నమ్మి చూడూ, దారంతా మనదే కదా)
నమ్మి చూడూ
(నువ్వు నమ్మి చూడూ, దారంతా మనదే కదా)
కుమంద్ర కుమంద్ర కుమంద్ర కుమంద్ర
కుమంద్ర కుమంద్ర కుమంద్ర కుమంద్ర