Nant's ingonyama bakithi baba!
Sithi ummmm ingonyama, ingonyama)
Nant's ingonyama abakithi baba!
(Sithi ummm ingonyama)
Ingonyama!
May'be bo.
(Ingonyama)
Siyonqoba
(Ingonyama)
Ingonyama nengwe amabala
Ingonyama nengwe amabala
ఈ లోకంలోకి మేము వేంచేసాము
అందాల సూర్యోదయం చూసాం
నీలాకాశం , ఎగసే తరంగాలు
ఆనందం పంచెనే భువికుీ
జీవరాసులు మైమరిచెనె
చిరునవ్వులతో చిందులు వేసే
విహంగాలే సాగే అంబరాన
వినువీధుల్లో మీ కనువిందు చేసే
మన మృగరాజు ఈ అవధిని ఏలే
ఎంతో కమనీయం అపురూప కావ్యమే
చిగురించే అందమూ
వెల్ లివిరిసేనులే
అనురాగ అనురాగ బంధం
Ingonyama nengwe amabala (x15)
ఈ స్ నేహ బంధం ఇక శాశ్వతమూ
సంతోషం , ఆనందం
ఈ అడవిదే
రాజు భూపాలుడు, మమ్ము కాచిన వాడు
మగధీరుడూ - మారారాజూ