current location : Lyricf.com
/
Songs
/
ఖాళి [Busted] [Extended Version] [khāḷi] [Transliteration]
ఖాళి [Busted] [Extended Version] [khāḷi] [Transliteration]
turnover time:2024-11-17 08:35:22
ఖాళి [Busted] [Extended Version] [khāḷi] [Transliteration]

మీరు చేసే తప్పులన్నీ

నాకు మాత్రం తెలుసు

ఆధారం తో రూజువు చేస్తే

నమ్మే తీరాలి!

డ్రామా అంటుంది కానీ

ఇజమ్ బయ తో చెను!

ఆమెకి నిజం తెలియును

మీరు చేసేది ఆపేసేయాలి!

ఈసారి మీరు టపాకాయ్రు

కుబురినరో బోతుంది ఎన్ చాల్లే!

రుకో బాటవీ!

రేపట్నుంచి వీలేవను ఖాళి! ఖాళి!

ఏడిపించేందుకు కాదు లే

అందరిలానే నా చేతిలో ఉంది

నేను ఏ రేకించే వేళా నువ్వు ఖాళి! ఖాళి!

నీ చేత అది అవుతుంది లే

నిజాము వెలుగుకోచే

వేళ నాపై నిన్ను పూవును ఖాళి!

తప్పు చేయువారు షార్

నేనే కొత్త పోలీస్ ని!

నా కళ్ళకి ఆహ్నిట్టేవేయు నిన్ను చూసుంటే!

ఎవరేమి చెప్పేను

ఒక పాదం ఉంది లే!

దానిని నామియా!

(దానిని నామియా!)

నేను ఉంటే నే!

(నేను ఉంటే నే!)

అది K-H-A-A-L-I అంటే ఖాళి!

ఏడిపించేందుకు కాదు లే

అందరిలానే నా చేతిలో ఉంది

నేను ఏ రేకించే వేళా నువ్వు ఖాళి! ఖాళి!

నీ చేత అది అవుతుంది లే

నిజాము వెలుగుకోచే

వేళ నాపై నిన్ను పూవును ఖాళి!

Comments
Welcome to Lyricf comments! Please keep conversations courteous and on-topic. To fosterproductive and respectful conversations, you may see comments from our Community Managers.
Sign up to post
Sort by