అంతులేని స్నేహం
వీడి మాటే వేదం
ప్రజలందరి మెప్పులు పొందిన
వాడే ఈ దోరేమోన్
వీడిని చూస్తే చాలు
పొంగును ఆనందాలు
జీవితాలనె మార్చే స్తాడు
వీడే దోరేమోన్
పిల్లలు పెద్దలు అందరికీ
నచ్చే వీడు తుంటరి
అందరి మనసులు
దోచే దోరేమోన్
దోరేమోన్ దోరేమోన్
దోరేమోన్ దోరేమోన్
మంచిని చేసే
మా ప్రియనేస్తం దోరేమోన్
దోరేమోన్ దోరేమోన్
దోరేమోన్ దోరేమోన్
లల్లల లల్ల
లల్లల లల్ల
దోరేమోన్